Categoryని శ్రేణి అంటే బాగుంటుందేమో
Submitted by praveensarma on Tue, 08/25/2009 - 12:54
http://a2zdreams.com తరహాలో డృపాల్ ని ఉపయోగించి ఒక టెస్ట్ అగ్రెగేటర్ ఇన్స్టాల్ చేసి చూసాను. అందులో కాటెగరీస్ తయారవుతాయి ఇలా http://a2zdreams.com/aggregator/categories/1 Categoryని తెలుగులోకి అనువదించేటప్పుడు శ్రేణి అంటే బాగుంటుందేమో. చాలా మంది Categoryని వర్గం అంటుండడం గమనించాను. వర్గం అంటే ఆంగ్లంలో Faction అని కూడా అర్థం వస్తుంది.
Groups audience:
Comments
వర్గం వాడటానికి ముఖ్య కారణం
వర్గం వాడటానికి ముఖ్య కారణం కేటగిరీకి అది వాడుకలో ఉంది. ఒక పదానికి పలు అర్థాలుండం పరిపాటే. సందర్భాన్ని బట్టి అర్థాన్ని అన్వయించుకోవాల్సి వస్తుంది. (శ్రేణి అంటే గ్రేడు, వరుస, సిరీస్ వంటి అర్థాలు కూడా వస్తాయి.
హిందీలో వర్గాన్ని శ్రేణి అనడం
హిందీలో వర్గాన్ని శ్రేణి అనడం గమనించాను. ऊंछा श्रेणी, नीचा श्रेणी అలా. బాష మారినప్పుడు కాంటెక్స్ట్ మారకపోయినా అర్థాలు మారుతాయి. ఇక్కడే కంఫ్యూజన్ కలుగుతుంది.
"రకం" అనే మాట సరియైనది for category
"రకం" అనే మాట సరియైనది