తెలుగు స్థానికీకరణ సమావేశం, హైదరాబాదులో - 29, 30 జులై 2017
Submitted by veeven on Mon, 07/24/2017 - 09:12
తెలుగు ఉపకరణాల స్థానికీకరణను మెరుగుపరచడానికి, తెలుగు స్థానికీకరణలో పాలుపంచుకొనే వారందరినీ ఒకచోటికి తేవడానికి తెలుగు స్థానీకీకరణ సమావేశం జరుగుతోంది. మరిన్ని వివరాలకు సమావేశ పేజీ చూడండి.
డ్రూపల్ తెలుగు స్థానికీకరులు కూడా దీనిలో పాల్గొనగలరని మనవి.
Groups audience: